జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్
జనవరి 3న కొండగట్టుకు పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో అభివృద్ధి పనులు దీక్షా విరమణ మండపం, భారీ సత్రాల నిర్మాణాలకు భూమిపూజ ఏపీ డిప్యూటీ సీఎంకు అంజన్నతో ప్రత్యేక అనుబంధం పవన్ పర్యటనకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం! కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈసందర్భంగా ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...