పుర పోరుకు సై
పుర పోరుకు సై మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు.. 254 వార్డులు పదవులపై కన్నేసిన ఆశావహులు అధికార పార్టీలో పంచాయతీ ఎన్నికల జోష్ బీఆర్ఎస్‌కూ ఊరటనిచ్చిన ఫలితాలు ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తున్న రెండు పార్టీలు ఎమ్మెల్యేల దృష్టిలో పడేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు ముఖ్య నేతలు, గాఢ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు పట్టణ ప్రాంతాల్లో వేడెక్కిన రాజకీయం జనవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో పోలింగ్? కాకతీయ, తెలంగాణ బ్యూరో: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగియడంతో ఇప్పుడు...