దోపిడీలు, హత్యలు తగ్గుముఖం
దోపిడీలు, హత్యలు తగ్గుముఖం రికవరీల్లో 9 శాతం వృద్ధి.. సైబర్ నేరాలపై దాడి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమర్థవంతమైన పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం వల్ల ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదిక–2025ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా నేర నియంత్రణ, రికవరీలు, సైబర్ నేరాలు,...