కాంగ్రెస్ పార్టీ నుండి పలువురి సస్పెన్షన్

కాంగ్రెస్ పార్టీ నుండి పలువురి సస్పెన్షన్ కాకతీయ, చెన్నారావుపేట : పదహారు చింతల తండ గ్రామనికి చెందిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయం మేరకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ సూచనల మేరకు పలువురిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్ తెలిపారు. గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినందుకు నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు....