అలుగునూరులో తొలి “ఇందిరమ్మ” ఇల్లు పూర్తి
అలుగునూరులో తొలి “ఇందిరమ్మ” ఇల్లు పూర్తి లబ్ధిదారులకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అభినందనలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణం పూర్తయిన తొలి ఇందిరమ్మ గృహాన్ని సోమవారం కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. 8వ డివిజన్, అలుగునూరు ప్రాంతంలో పూర్తయిన ఈ ఇంటిని అధికారులు కూడా వీక్షించారు.ఇంటిని వేగవంతంగా నిర్మించిన లబ్ధిదారులు అడిచర్ల శ్రీలత సంపత్ దంపతులను కమీషనర్ అభినందించారు. ఇంటి నిర్మాణ నాణ్యత, ఖర్చు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం...