పాఠశాల అభివృద్ధికి సహకరించాలి

పాఠశాల అభివృద్ధికి చేయూత ఇవ్వాలి నూతన పంచాయతీ పాలకవర్గానికి విజ్ఞప్తి పడమటిగూడెం పాఠశాలపై దృష్టి పాలకవర్గ సభ్యులకు సన్మానం ఎన్రోల్మెంట్ పెంపుపై సూచన కాకతీయ, నర్సింహులపేట : పడమటిగూడెం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్ర పూర్ణచందర్ కోరారు. సోమవారం గ్రామపంచాయతీ నూతన కార్యవర్గ సభ్యులను పాఠశాల తరఫున సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య, ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీశైలం, సునీల్ రెడ్డి, యాకయ్య తదితరులను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు...