రైతులకు తప్పని యూరియా తిప్పలు!

రైతులకు తప్పని యూరియా తిప్పలు! చలిలో గంటల తరబడి క్యూలు మరిపెడలో యూరియా కోసం పోటీ పోలీసుల నిఘాలో పంపిణీ.. రైతుల సహనానికి పరీక్ష కాకతీయ, మరిపెడ : యూరియా కోసం రైతులు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. గత పది రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు నేడు స్టాక్ రావడంతో ఎముకలు కొరికే చలిలోనూ ఆందోళనతో క్యూల్లో...