కేయూలో ‘వీర్ బాల్ దివస్’

కేయూలో ‘వీర్ బాల్ దివస్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన వీసీ అధికారులు జనవరి 3న సెనేట్ హాల్‌లో కార్యక్రమం వ్యాస, వక్తృత్వ పోటీల నిర్వహణ విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపు లక్ష్యం కేయూ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 3, 2026న నిర్వహించనున్న “వీర్ బాల్ దివస్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేయూ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్...