గడువులోగా పనులు పూర్తి చేయాలి

గడువులోగా పనులు పూర్తి చేయాలి నూతన బస్టాండ్ పనులను ప‌రిశీలించిన‌ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప‌నుల్లో నాణ్య‌త పాటించాల‌ని ఆదేశాలు కాకతీయ, వరంగల్ : నిర్దేశిత గడువులోగా వరంగల్ నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని పాత ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలంలో నిర్మాణంలో ఉన్న అధునాతన బహుళ అంతస్తుల బస్టాండ్ పనులను కమిషనర్ పరిశీలించారు. ఐదు అంతస్తులతో నిర్మించనున్న ఈ బస్టాండ్ భవనం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కాంట్రాక్టర్లకు...