కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భీమవరపు శ్రీనివాసరావు
కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భీమవరపు శ్రీనివాసరావు ప్రధానకార్యదర్శి బానోత్ బాలు నాయక్ కాకతీయ,కారేపల్లి : సింగరేణి (కారేపల్లి) మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్ దమ్మాలపాటి కృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మూడోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా భీమవరపు శ్రీనివాసరావు (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా బానోత్ బాలు నాయక్ (ఆంధ్రప్రభ), కోశాధికారిగా పాలిక శ్రీనివాస్ (సాక్షి)...