బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య
బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య నాచారంలో ముగ్గురు యువకుల ఘాతుకం పోలీసుల అదుపులో నిందితులు కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో వృద్ధురాలి హత్య నగరంలో కలకలం రేపింది. బంగారం, నగదు కోసం ముగ్గురు యువకులు కలిసి సుజాత అనే వృద్ధురాలిని ఆమె స్వగృహంలోనే దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన నిందితుల్లో ఒకరు గతంలో అదే ఇంట్లో అద్దెకు నివసించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో బంగారం, నగదు ఉన్న ప్రదేశాలపై పూర్తి అవగాహన ఉండటంతో దోపిడీకి పక్కా...