ఘనంగా సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు…

ఘనంగా సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు... కాకతీయ, హనుమకొండ : 1925లో స్థాపితమై 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాయంపేట హంటర్ రోడ్‌లోని సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చరిత్రను గుర్తు చేసుకుంటూ పాస్టర్ వాడ్నల రాము మాట్లాడుతూ.. 1925లో హనుమకొండ సెంటినరి బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మిషనరీలు రొకళ్ళ శాయంపేట (జాగీర్) గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజల పరిస్థితులను తెలుసుకొని నిత్యావసర సరుకులు అందించడంతో...