చలి పంజా

చలి పంజా రాష్ట్రంలో రెండు రోజులుగా పొడి వాతావరణం పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు సింగిల్ డిజిట్‌కు పడిన ఉష్ణోగ్రతలు జాగ్ర‌త్తగా ఉండాల‌ని ప్రజలకు వైద్యుల హెచ్చరిక కాక‌తీయ‌, హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు...