సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సీపీఐ వందేళ్ల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి జనవరి 18న ఖమ్మంలో వందేళ్ల బహిరంగ సభ 3 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాతా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం : సీపీఐ వందేళ్ల ఉద్యమ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరి భవన్’లో జరిగిన పట్టణ విస్తృత జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర...