విద్యార్థులకు బడి బ్యాగుల పంపిణీ..

విద్యార్థులకు బడి బ్యాగుల పంపిణీ.. కాకతీయ, హనుమకొండ : అయోధ్యపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు బడి బ్యాగులను పంపిణీ చేశారు. మేరుగు రాజయ్య–రజిత దంపతుల కుమారుడు పవన్ కళ్యాణ్ చిన్న వయసులోనే, పన్నెండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందాడు. పవన్ కళ్యాణ్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 30న రాజయ్య తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బడి బ్యాగులు అందజేయడంతో పాటు కేక్ కట్...