తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న దొంత రమేష్
తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్న దొంత రమేష్ కాకతీయ, హుజురాబాద్ : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ టీపీసీసీ ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వోడితల ప్రణవ్ నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత...