సమిష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం..

సమిష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం.. జిల్లాలో పారిశ్రామిక, పని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్.. కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్.. కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతోనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అదనపు డీసీపీ...