రైతుల రహదారిపై తప్పుడు ఫిర్యాదు
రైతుల రహదారిపై తప్పుడు ఫిర్యాదు కాంగ్రెస్ నేత కొలగని అనిల్ వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోవాలి డీఆర్వోకు వినతి మీడియాతో నగునూరు రైతుల ఆవేదన కాకతీయ, కరీంనగర్ : నగునూరు గ్రామంలో రైతుల రవాణా, రాకపోకల సౌకర్యార్థం నిర్మించిన రహదారిపై కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తప్పుడు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేయడం సరికాదని నగునూరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులకు అసత్య సమాచారం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం తగదని పేర్కొన్నారు. ఈజీఎస్ ద్వారా రైతులకు ఉపయోగపడేలా...