రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ
రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ *మండల స్పెషల్ ఆఫీసర్: శ్రీమన్నారాయణ కాకతీయ,నర్సింహులపేట:ప్రస్తుత రబీసీజన్ సాగుకు అవసరమైన పూర్తి స్థాయి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని నర్సింహులపేట మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ తెలిపారు.మండల వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని అన్నారు.అన్ని సహకార సంఘాలు మరియు ఇతర కేంద్రాలలో సరిపడా యూరియా మరియు ఎరువులు అందుబాటులో ఉంచామని,ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.పంపిణీలో పారదర్శకత కోసం...