మేడారం జాతర పనుల్లో అవకతవకలు

మేడారం జాతర పనుల్లో అవకతవకలు తార స్థాయికి చేరిన కాంట్రాక్టర్ల దోపిడీ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నార్థకాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అవకతవకలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరహ2026కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆలయ పునర్నిర్మాణానికి 251 కోట్లతోపాటు జాతర సౌకర్యాల కోసం మౌలిక వసతుల కల్పనకు మరో 100 కోట్ల రూపాయలకు...