వేగం కన్నా ప్రాణం మిన్న!
వేగం కన్నా ప్రాణం మిన్న! మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల. రాజ్ కుమార్ గౌడ్ కాకతీయ,మరిపెడ: ప్రజలు 2026 న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని, మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల. రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మరిపెడ మున్సిపాలిటీకేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు.ఇతరులకు హాని కలిగించే పనులు ఏమి చేసినా సహించేది లేదన్నారు. హోటల్స్ ,రెస్టారెంట్స్ నిర్వాహకులుతప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. మైనర్లు వాహనాలను నడిపితే...