మేడారం కీర్తిని పెంచేలా మహాజాతర
మేడారం కీర్తిని పెంచేలా మహాజాతర యుద్ధ ప్రతిపాదికన పనులను పూర్తి చేయాలి అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం కల్వపల్లి...