ముక్కోటి ఏకాదశి భక్తి పరిపూర్ణమైన పర్వదినం

ముక్కోటి ఏకాదశి భక్తి పరిపూర్ణమైన పర్వదినం మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరం లోని వెంకటేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) గుండా దర్శించుకోవడానికి...