ఘనంగా ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహోత్సవం

ఘనంగా ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహోత్సవం కాకతీయ, జూలూరుపాడు : ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహోత్సవం సందర్భంగా మండలంలోని జూలూరుపాడు,పడమట నర్సాపురం,గుండెపూడి,పాపకొల్లు,వెంగన్నపాలెం,కాకర్ల,అనంతారం, కరివారిగూడెం తదితర గ్రామాల్లో వెచ్చిసివున్న దేవాలయాల్లో రామనామ,హరినామ స్మరణతో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగ రంగ వైభవంగా జరుపుకొన్న భక్తులు.పడమట నర్సాపురం గ్రామంలో వేచ్చేసివున్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళం వారం నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతామూర్తులను తెల్లవారు జామున గంటల 5.30 నిమిషాల నుండి భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పించారు అలయ అర్చకుడు పురాణం శ్రీనివాసశర్మ ఆద్వర్యంలో ప్రత్యేకమైన...