శ్రీరంగనాథుడిగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడు
శ్రీరంగనాథుడిగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం గర్భగుడిలో శేషపాన్పుపై పడుకున్న విష్ణుమూర్తి ప్రతిమ కాకతీయ,గీసుగొండ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గీసుగొండ మండలంలోని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శ్రీరంగనాథుడిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ గర్భగుడిలో శేషపాన్పుపై శయనించిన విష్ణుమూర్తి ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ...