నవ లిమిటెడ్ సామాజిక సేవలు అభినందనీయం

నవ లిమిటెడ్ సామాజిక సేవలు అభినందనీయం జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ జడ్పీ సీఈఓ బి. నాగాలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలకు బల్లల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం : నవ భారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (నవ లిమిటెడ్) ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ జడ్పీ సీఈఓ బి. నాగాలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం పాల్వంచలో నవ లిమిటెడ్ సిఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం డెస్క్‌లు (బల్లలు) పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని...