యూరియా కొరత లేదు
యూరియా కొరత లేదు రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు నర్సంపేట ఏడీ విజయకుమార్ ఎరువుల యాప్‌పై రైతులకు అవగాహన కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామాన్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో యూరియా టోకెన్ల పంపిణీ విధానం, సరఫరా పరిస్థితులను పరిశీలించారు. రైతులు అనవసరంగా గుమ్మిగూడవద్దని, యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించి, ఎరువుల బుకింగ్...