యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి కాకతీయ, తుంగతుర్తి : మండల కేంద్రంలో కోర్టు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు రోడ్డు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ స్థానికులతో కలిసి సోమవారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంబంధిత కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేయడంతో దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే...