కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన సర్పంచ్ సంధ్య రమేష్

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన సర్పంచ్ సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు: మండలం లోని నైనాల గ్రామం లో నలుగురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ లబ్ధిదారులు ఆకుల రజిత, శివంగుల నాగమణి, దాసరి పద్మ, ఆకుల రాజమ్మ లకు పంపిణీ చేశారు. అంతకుమునుపు గొర్రెల మేకలు నట్టలు నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మా పై నమ్మకంతో సర్పంచిగా...