ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి
ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి వారబంది విధానంతో చివరి ఆయకట్టుకు నష్టం చివరి దశలో పంటలు ఎండిపోయే ప్రమాదం ధాన్యం బోనస్ చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య కాకతీయ, తుంగతుర్తి : యాసంగి పంటకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల ద్వారా వారబంది పద్ధతి కాకుండా కనీసం నెల రోజులపాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.యాసంగి...