క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆత్మహత్య
క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆత్మహత్య తల్లి మందలింపును తీవ్రంగా తీసుకున్న బాలుడు మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదం కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్ (14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రికెట్ ఆడేందుకు వెళ్లొద్దని, హోంవర్క్ పూర్తిచేయాలని తల్లి శ్రీదేవి బాలుడిని మందలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న ఆకర్ష్ క్షణికావేశానికి లోనయ్యాడు. ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. ఎంతోసేపటికీ...