టా.ప్రా. రాష్ట్ర మహాసభలు
టా.ప్రా. రాష్ట్ర మహాసభలు పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్రా.) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఆరవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, గౌరవ అధ్యక్షుడు కట్టా నాగభూషణాచారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో...