నీ అయ్యా ఆశయాలేంటో సమాజానికి చెప్పు !
నీ అయ్యా ఆశయాలేంటో సమాజానికి చెప్పు ! మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు కాకతీయ, మంథని : పదే పదే తన తండ్రి ఆశయాల సాధన కోసమే పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ నిజంగా తన తండ్రి శ్రీపాదరావుకు రాజకీయ వారసుడైతే ఆయన ఆశయాలేంటో సమాజానికి స్పష్టంగా చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు. మంగళవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.తండ్రి ఆశయాలంటే చిన్నకాళేశ్వరం పూర్తి...