చామనపల్లిలో పులి సంచారంపై కేంద్ర మంత్రి ఆరా
చామనపల్లిలో పులి సంచారంపై కేంద్ర మంత్రి ఆరా కరీంనగర్ డీఎఫ్ఓ కు ఫోన్ పులి సంచారం నిజమేనని చెప్పిన డీఎఫ్ఓ ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరిన బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి సహా పలు గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఈ విషయమై కరీంనగర్ జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా...