శంకుస్థాపనలకే పరిమితమైన వెంకన్న గుడి..!
శంకుస్థాపనలకే పరిమితమైన వెంకన్న గుడి..! పద్మనగర్‌లో అటకెక్కిన టిటిడి దేవాలయ హామీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పద్మనగర్‌లో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని ఘనంగా ప్రకటించి, శంకుస్థాపనలు చేసిన అధికారులు,ప్రజాప్రతినిధులు చివరికి స్వామివారిని గాలికి వదిలేశారని కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు భక్తి పేరుతో ఆశలు చూపించి, కార్యక్రమాలు నిర్వహించి, శిలాఫలకాలు పెట్టి, అనంతరం ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమన్నారు.అన్నా నాకు మోలతాడు ఉందంటారు మరి గుడి ఎక్కడ? ఉత్తర...