బాల కార్మిక వ్యవస్థపై జీరో టాలరెన్స్

బాల కార్మిక వ్యవస్థపై జీరో టాలరెన్స్ జనవరి 1 నుంచి ‘ఆపరేషన్ స్మైల్’ కాకతీయ, సిరిసిల్ల : బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్‌సిపిసిఆర్) సభ్యురాలు మర్రిపెళ్లి చందన స్పష్టం చేశారు.జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేతో కలిసి వివిధ...