‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..

‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట.. మంగ‌పేట‌లో విద్యుత్ అధికారి ప్రశాంతంగా వసూల్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ పెట్టాలంటే డ‌బ్బులివ్వాల్సిందేనంట‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో అక్రమ వసూళ్లు జోరు పెంచిన కిందిస్థాయి విద్యుత్ శాఖ అధికారి రైతులపై ఆంక్షల కుటీల వల నూను గట్టిగా బిగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల కోసం అమలవుతున్న ‘పొలం బాట’ కార్యక్రమాన్ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం ‘వసూళ్ల బాట’గా మలచుకున్నాడనే ఆరోపణలు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి....