అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
అగ్రంపహాడ్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భద్రత, పార్కింగ్, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి విద్యుత్, వైద్యం, పారిశుధ్యలోపం కనిపించొద్దు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి సమీక్ష సమావేశం కాకతీయ, వరంగల్ బ్యూరో : అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతంగా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో...