ఎమ్మార్వో కార్యాలయ తరలింపుపై ఆందోళన
ఎమ్మార్వో కార్యాలయ తరలింపుపై ఆందోళన కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలావరంగల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి మరోచోటికి తరలించేందుకు అధికారులు యత్నిస్తున్నారన్న సమాచారంపై స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరలింపుకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఖిలావరంగల్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్ నిలిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమా యాదవ్ మాట్లాడుతూ, మ్యూజియం పక్కన ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో ఎమ్మార్వో కార్యాలయం కోసం ఆరు గదులు గత ఎనిమిది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయని...