క్రైస్తవ ఆరాధాకులకు వస్త్రాల బహూకరణ
క్రైస్తవ ఆరాధాకులకు వస్త్రాల బహూకరణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రవిచంద్ర కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మండిబజార్ నిజాంపురలోని సెంటెనరి ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో క్రిస్మస్, రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పాస్టర్లకు నూతన వస్త్రాలు బహూకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సుమారు 300 మంది పాస్టర్స్‌కు రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన తల్లిదండ్రులు కీ.శే. వద్దిరాజు నారాయణ, వెంకటనరసమ్మ...