రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన గాడిపల్లి పెంటయ్య (70) తన సొంత పనులు ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూర్ వైపు వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే...