ఇస్లామీయ మైదానంలో గ్రేట్ రాజ్ కమల్ సర్కస్

ఇస్లామీయ మైదానంలో గ్రేట్ రాజ్ కమల్ సర్కస్ కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ సిటీ : వరంగల్ నగరంలోని ఇస్లామీయ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం గ్రేట్ రాజ్ కమల్ సర్కస్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ చే ప్రారంభం చేశారు, ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగ సెలవుల్లో పిల్లలు పెద్దలు అందరూ సర్కస్ చూసి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందాలని, అలాగే అంతరించి పోతున్న సర్కస్ కళను సర్కస్ కళాకారులను రక్షించాలని కోరారు.ఆర్గనైజర్ తయ్యబ్ అస్లాం...