ఇసుక అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవాలి

ఇసుక అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవాలి అవ‌స‌ర‌మైతే క్రిమిన‌ల్ కేసులు పెట్టండి నిబంధనల అమలులో ఎలాంటి సడలింపు లేదు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణాపై సమీక్ష సమావేశం కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : ఇసుకను దుర్వినియోగం చేసినట్లయితే సంబంధితులపై తప్పనిసరిగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఎంపిడిఓలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణా అంశంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూపన్లలో...