వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ
వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ విద్యార్థులతో ముఖాముఖి చర్చించిన మంత్రి కాకతీయ, భూపాలపల్లి : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సంరక్షణ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల...