భూతల స్వర్గధామంగా ములుగు
భూతల స్వర్గధామంగా ములుగు ప్రకృతి అందాల పరవశం.. భక్తి–చరిత్రల సంగమం ఎకో టూరిజానికి కొత్త ఊపిరి పర్యాటకుల కేరాఫ్‌గా జిల్లాకు గుర్తింపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభవం కలగలిసిన ములుగు జిల్లా పర్యాటకులను ఆకట్టుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. భక్తి, ఆనందం, ప్రకృతి అందాలు అన్నీ ఒకేచోట అనుభవించగల ప్రాంతంగా ములుగు భూతల స్వర్గధామంగా మారిందని...