2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్
2026కు స్వాగతం పలికిన న్యూజిలాండ్ అందరికంటే ముందే కొత్త ఏడాదికి ఆహ్వానం ఆక్లాండ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు భారీగా క్రాకర్స్ కాల్చి సందడి వెల్లింగ్టన్/ఆక్లాండ్ : ప్రపంచంలోనే అందరికంటే ముందుగా న్యూజిలాండ్ 2026కు స్వాగతం పలికింది. కివీస్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానిస్తూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఆక్లాండ్ నగరం న్యూ ఇయర్ సంబరాలతో వెలుగులీనింది. ఆక్లాండ్‌లోని స్కై టవర్ కేంద్రంగా అర్ధరాత్రి వేళ భారీగా క్రాకర్స్ కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. వేలాది మంది స్థానికులు, పర్యాటకులు ఈ వేడుకల్లో...