మున్సిపల్ పోరుకు పార్టీల సర్వేలు..!

మున్సిపల్ పోరుకు పార్టీల సర్వేలు..! అభ్యర్థుల ఎంపికపై నేతల నిఘా ఓటర్ల జాబితాపై కసరత్తు వార్డుల రిజర్వేషన్లపై హాట్ టాపిక్ కాకతీయ, రామకృష్ణాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యచరణకు వేగం పెరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నూతన ఆంగ్ల సంవత్సరం 2026 జనవరిలో వెలువడే అవకాశముందని సమాచారం. దీంతో పార్టీల...