శాంతి భద్రతలే లక్ష్యం..

శాంతి భద్రతలే లక్ష్యం.. నేర నియంత్రణపై దృష్టి సారించాలి మడికొండ పోలీస్ స్టేషన్‌ను త‌నిఖీ చేసిన‌ డీసీపీ ధార కవిత కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి ధార కవిత బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా మడికొండ ఇన్స్పెక్టర్ పి. కిషన్, కాజిపేట్ ఏసీపీ పీ. ప్రశాంత్ రెడ్డి డీసీపీకి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన...