మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు

మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధు కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం కాకతీయ, మంథని : మంథని ఎమ్మెల్యే, ఐటీ–పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులపై పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రాజకీయాల్లో స్థాయి, సంస్కారం లేకుండా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ మంథని, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాల కాంగ్రెస్ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పుట్ట మధుకు రాజకీయ గుర్తింపు తీసుకొచ్చింది...