పదవీ విరమణ తర్వాత కుటుంబంతో సంతోషంగా గడపాలి
పదవీ విరమణ తర్వాత కుటుంబంతో సంతోషంగా గడపాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు జె. విల్సన్, పి. ప్రకాష్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ కె. ప్రభాకర్, ఏఆర్‌ఎస్‌ఐలు అబ్దుల్ రఫీక్, ఎం....